భారతదేశం, ఏప్రిల్ 10 -- తెలంగాణ ఇంటర్ ఫలితాలపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈనెల 12వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. ఫస్ట్ ఇయర్, సెకండియర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు బోర్డు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ వార్షిక వార్షిక పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. సుమారు 9.9 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 4,89,126 మంది మొదటి సంవత్సరం, 5,07,949 మంది రెండో సంవత్సరం విద్యార్థులు ఉన్నారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.
గతేడాది మాదిరిగానే ఈసారి కూడా తెలంగాణ ఇంటర్ ఫలితాలు హిందుస్తాన్ టైమ్స్( https://www.hindustantimes.com/ ) వెబ్ సైట్ లో అందుబాటులో ఉంటాయి. హాల్ టికెట్ నెంబర్ తో క్షణాల వ్యవధిలోనే మీ స్కోర్ డిస్ ప్లే అవుతుంది.
Published by HT Digital Content Se...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.