భారతదేశం, మే 5 -- Telangana Inter Admission schedule 2026 : తెలంగాణలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు వివరాలను ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్ సహా అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఈ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. దరఖాస్తుల ప్రక్రియ మే 8వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.
విద్యార్థుల నమోదు ప్రక్రియలో ప్రిన్సిపాల్స్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. జూన్ 1 నుంచే క్లాసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఇంటర్నెట్ నుంచి డౌన్లో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.