భారతదేశం, మే 5 -- Telangana Inter Admission schedule 2026 : తెలంగాణలో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు వివరాలను ప్రకటించింది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఎయిడెడ్, అన్-ఎయిడెడ్, రెసిడెన్షియల్, మోడల్ స్కూల్స్ సహా అన్ని రకాల జూనియర్ కళాశాలల్లో ఈ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగనుంది. దరఖాస్తుల ప్రక్రియ మే 8వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది.

విద్యార్థుల నమోదు ప్రక్రియలో ప్రిన్సిపాల్స్ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ స్పష్టం చేశారు. జూన్ 1 నుంచే క్లాసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో... ఇంటర్నెట్ నుంచి డౌన్‌లో...