TG Indiramma Indlu Scheme : ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ స్కీమ్ అప్డేట్ - ఈనెల 27 నుంచి లక్కీ డ్రా..! ఎక్కడ తీస్తారంటే..?
భారతదేశం, ఆగస్టు 26 -- Telangana Indiramma Indlu Towers Scheme : హైదరాబాద్ లోని క్యూర్ పరిధిలో నిర్మించ తలపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కు సంబంధించి లక్కీ డ్రాకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ నెల 27, 28, 29, 30 తేదీల్లో ఆయా ప్రాంతాల్లోని ప్రత్యేక ఫంక్షన్ హాళ్లలో ప్రజలు, అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలోనే పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించనున్నారు.
హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. లక్కీ డ్రాకు సంబంధించి పలు అంశాలపై మంత్రి పొంగులేటి అధికారులతో చర్చించారు. మరో 4 నియోజకవర్గాల్లో దరఖాస్తులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే 15 నియోజకవర్గాల్లో టెండర్ల ప్రక్రియ విజయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.