TG ICET Counseling Schedule : తెలంగాణ ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 31 నుంచి రిజిస్ట్రేషన్లు, పూర్తి వివరాలు
భారతదేశం, జూలై 28 -- TG ICET 2026 Counseling Schedule : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఎంబీఏ , ఎంసీఏ కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 31వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభవుతాయి. రెండు విడతల్లో నిర్వహించే కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా కళాశాలల్లోని కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేస్తారు.
టీజీ ఐసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ నెల 31న ప్రారంభమవుతుంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆగస్టు 1వ తేదీ నుంచి ఆగస్టు 5 వరకు సర్టిఫికెట్ల పరిశీలన (ధ్రువపత్రాల పరిశీలన) ఉంటుంది. ఆగస్టు 3 నుంచి 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
ఆగస్టు 11వ తేదీ లేదా అంతకంటే ముందే మొదటి విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.సీట్లు పొందే విద్యార్థులు.. ఆగస్టు 11 నుంచి 14వ తేదీ వరకు ఆయా కళా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.