TG ICET 2026 Results : టీజీ ఐసెట్-2026 ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి
భారతదేశం, జూన్ 12 -- TG ICET 2026 Results : రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'టీజీ ఐసెట్-2026' (TG ICET) ఫలితాలు విడుదలయ్యాయి. నల్లగొండలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ ఏడాది ఈ ప్రవేశ పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) సమావేశ మందిరంలో ఉన్నతాధికారులు ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటించారు.
ఫలితాల ప్రకటన ముగిసిన వెంటనే విద్యార్థులకు సంబంధించిన మార్కులు, ర్యాంకులతో కూడిన పూర్తి వివరాలను ఉన్నత విద్యా మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు వారి వివరాలతో వీటిని చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ ఐసెట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు మేనేజ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.