TG ICET 2026 Key : 'టీజీ ఐసెట్ 2026 కీ' పై కీలక అప్‌డేట్.. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి?
భారతదేశం, మే 28 -- తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2026 (TG ICET-2026) రాసిన అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని మే 29వ తేదీ ఉదయం 11 గంటలకు అధికారికంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఈ ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ ఏడాది ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను మహాత్మా గాంధీ యూనివర్సిటీ విజయవంతంగా పూర్తి చేసింది.
ప్రాథమిక కీలో ఏవైనా సమాధానాలపై అభ్యర్థులకు అనుమానాలు లేదా అభ్యంతరాలు ఉంటే, వాటిని ఆన్‌లైన్ ద్వారా నిర్ణీత గడువులోపు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అభ్యంతరాలను సరైన ఆధారాలతో జతచేస్తూ వెబ్‌సైట్ ద్వారానే సమర్పించాలి. గడువ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.