TG ICET 2026 Counselling : టీజీ ఐసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల, ముఖ్యమైన తేదీలు
భారతదేశం, ఆగస్టు 25 -- TG ICET 2026 Counselling Spot Admissions : తెలంగాణలోని యూనివర్సిటీలు, వాటి పరిధిలోని అనుబంధ కళాశాలలు మరియు ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA) కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి.
ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబరు 3వ తేదీ వరకు ఆయా కళాశాలల ప్రాంగణాల్లోనే నేరుగా ఈ స్పాట్ ప్రవేశాలను నిర్వహించనున్నారు. ప్రవేశాలు పొందే అభ్యర్థులు.. కళాశాలల ప్రిన్సిపాళ్లను నేరుగా సంప్రదించి అడ్మిషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
కళాశాలలు, బ్రాంచీలు, కేటగిరీల వారీగా మిగిలిపోయిన ఖాళీ సీట్ల పూర్తి వివరాలను 2026 ఆగస్టు 27న అధికారిక వెబ్‌సైట్ అయిన tgicet.nic.in లో అందుబాటులో ఉంచుతామని ప్రవేశాల కన్వీనర్ తెలిపారు. ఈ సమాచారాన్ని అదే రోజు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.