TG ICET 2026 : టీజీ ఐసెట్ ప్రాథమిక కీ విడుదల - అభ్యంతరాల గడువు, ఫలితాలు ఎప్పుడంటే..?
భారతదేశం, మే 30 -- రాష్ట్రంలోని మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (TG ICET-2026) ప్రాథమిక కీ విడుదలైంది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ రెస్పాన్స్ షీట్లు, కీ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రాష్ట్రవ్యాప్తంగా మే నెలలో జరిగిన ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన కీ ని మే 29 (శుక్రవారం)వ తేదీన అధికారులు అందుబాటులోకి తెచ్చారు. అభ్యర్థులు తమ ప్రాథమిక కీ ని చెక్ చేసుకోవడానికి icet.tgche.ac.in వెబ్సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
టీజీ ఐసెట్ 2026 ప్రాథమిక కీ లో ఏవైనా తప్పులు ఉన్నట్లు అభ్యర్థులు గుర్తిస్తే, వాటిపై అభ్యంతరాలు వ్యక్తం చేసేందుకు ఉన్నత విద్యామండలి అవకాశం కల్పించింది. ఇవాళ్టి నుంచి ఉదయం 11 గంటల నుంచి జూన్ 5వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.