TG High Court : భిన్న వైఖరి ఎందుకు...? టీజీపీఎస్సీ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి... స్థానికత నిర్ధారణపై కీలక తీర్పు!
భారతదేశం, జూన్ 23 -- ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల స్థానికతను నిర్ధారించే విషయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అవలంబిస్తున్న విధానాలపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఒక్కో అభ్యర్థి విషయంలో కమిషన్ ఒక్కో రకమైన నిబంధనలను తెరపైకి తీసుకురావడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది.
ఒక సందర్భంలో వరుసగా నాలుగేళ్లు స్థానికంగా చదవలేదనే నెపంతో అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తూ.. మరో సందర్భంలో 1 నుంచి 7వ తరగతి వరకు తెలంగాణేతర ప్రాంతంలో చదువుకున్నారనే కారణాన్ని చూపుతూ విరుద్ధమైన నిర్ణయాలు తీసుకోవడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. చట్టబద్ధమైన పద్ధతులను, నిర్ధారిత మార్గదర్శకాలను పాటించడంలో కమిషన్ పూర్తిగా విఫలమైందని ఆక్షేపించింది. రాజ్యాంగబద్ధమైన నియామక సంస్థ అయిన టీజీపీఎస్సీ ఇటువంటి ధోరణిని వీడి... స్థానికత నిర్ధారణలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.