భారతదేశం, ఏప్రిల్ 8 -- తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల పాఠశాలల్లోని బ్యాక్ లాగ్ సీట్లను భర్తీ కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్ (TG Gurukul CET 2026) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 5వ తరగతి ఫలితాలు రాగా. తాజాగా 6 నుంచి 9 తరగతిలోని ఖాళీలను భర్తీ చేసే పరీక్ష ఫలితాలను విడుదల చేశారు
ఫిబ్రవరి నెలలోనే ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పూర్తి అయింది. ప్రాథమిక కీలు విడుదల చేసి అభ్యంతరాలను కూడా స్వీకరించారు. మొత్తం ప్రాసెస్ పూర్తి కావటంతో తాజాగా ర్యాంక్ కార్డులను ప్రకటించారు.
ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ లో భాగంగా 2026-27 విద్యా సంవత్సరం కింద TGSWREIS, TGTWREIS, MJPTBCWREIS,TGREISల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ గురుకుల సొసైటీలన్నీ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తాయి. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన ఉంటుంది. ఉచిత వసతి కల్పిస్తారు.
ఈ గురుకుల ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.