TG Govt Free Coaching : ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారా..? మీకోసమే ఉచిత కోచింగ్ ఆఫర్, నెలకు స్టైపెండ్ కూడా..!
భారతదేశం, జూలై 24 -- Telangana BC Study Circle Coaching : ప్రభుత్వ ఉద్యోగ వేటలో ఉన్న అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఇతర ఆర్థికంగా వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ఉచిత ఫౌండేషన్ కోర్సును అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ ప్రభుత్వ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ ఉపాధి నైపుణ్యాభివృద్ధి, శిక్షణా కేంద్రం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లలో ఈ కోచింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
రాష్ట్రంలో రాబోయే వివిధ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులను సర్వసన్నద్ధం చేయడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా గ్రూప్-I, గ్రూప్-II, గ్రూప్-III, గ్రూప్-IV తో పాటు బ్యాంకింగ్ సర్వీసెస్ ), స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB), వివిధ పోలీస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.