భారతదేశం, మార్చి 17 -- జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా.. ఫార్మర్ కిట్స్ కార్యక్రమైంది. ఇవాళ సచివాలయంలో నిర్వహించిన 'రైతు నేస్తం'వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కార్యక్రమాన్ని ప్రారంభించారు.
రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతులకు ప్రత్యేక 'ఫార్మర్ కిట్స్'ను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ... రసాయన ఎరువులు, పురుగుమందుల మితిమీరిన వాడకం వల్ల మానవ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు. క్యాన్సర్ వంటి వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతున్న తరుణంలో.. మన పూర్వీకులు ఆచరించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులే రైతులకు, సమాజానికి క్షేమకరమని స్పష్టం చేశారు.
మరోవైపు మార్చి 20, 21, 22 తే...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.