TG Electricity Bills : విద్యుత్ వినియోగదారులకు ట్రూఅప్ ఛార్జీల షాక్ - పెరగనున్న నెలవారీ కరెంట్ బిల్లులు
భారతదేశం, అక్టోబర్ 6 -- తెలంగాణలో సామాన్య విద్యుత్ వినియోగదారులపై కరెంటు బిల్లుల భారం మోపేందుకు రంగా సిద్ధమైంది. రాష్ట్రంలోని నాన్-అగ్రికల్చర్ (వ్యవసాయేతర) వినియోగదారుల నుంచి ఏకంగా రూ.5,420.23 కోట్ల మేర 'ట్రూ-అప్' ఛార్జీలను వసూలు చేయడానికి విద్యుత్ పంపిణీ సంస్థలైన డిస్కంలకు అనుమతినిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఈ నిర్ణయంతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల నెలవారీ కరెంటు బిల్లులు పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.
వచ్చే నెల నవంబరు నుంచి జారీ చేసే కరెంట్ బిల్లుల నుంచే ఈ ట్రూ-అప్ వసూళ్లను ప్రారంభించాలని డిస్కంలకు ఈఆర్సీ తేల్చిచెప్పింది. 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో ప్రతి కనెక్షన్‌కు వినియోగించిన యూనిట్ల ఆధారంగా ఈ పెంపు లెక్కించనున్నారు.
రాష్ట్రంలో ఉచిత విద్యుత్ విధానం అమల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.