TG Edcet Seat Allotment : టీజీ ఎడ్‌సెట్ మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి - అలాట్ మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే
భారతదేశం, ఆగస్టు 17 -- TG Edcet 2026 Seat Allotment : బీఈడీ (B.Ed) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీజీ ఎడ్‌సెట్' (TG EDCET) 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన మొదటి విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. కన్వీనర్ కోటా కింద మొత్తం 9,407 మంది అభ్యర్థులకు ప్రవేశ సీట్లను కేటాయించారు. బీఈడీ కోర్సుల్లో చేరేందుకు ఎదురుచూస్తున్న అభ్యర్థులు తమ అలాట్మెంట్ వివరాలను అధికారిక పోర్టల్‌లో పరిశీలించుకోవచ్చు.
సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 17, 2026 నుండి ఆగస్టు 20, 2026 వరకు సంబంధిత కళాశాలల్లో నేరుగా హాజరై రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు మొదట ఆన్లైన్ ద్వారా నిర్ణీత ఫీజు చెల్లించి, ఫీజు రసీదుతో పాటు జాయినింగ్ రిపోర్ట్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత తమ అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలను తీసుకుని కేటాయించిన కళాశాలకు వెళ్లాలి....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.