TG EdCET 2026 Counselling : తెలంగాణ ఎడ్సెట్ కౌన్సెలింగ్ గడువు పొడిగింపు - కొత్త తేదీలివే
భారతదేశం, జూలై 29 -- TG EdCET 2026 Counselling : రెండేళ్ల బీఈడీ (B.Ed) కోర్సులో చేరేందుకు నిర్వహించే ఎడ్ సెట్ కౌన్సెలింగ్ కు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. తాజాగా కౌన్సెలింగ్ గడువును అధికారులు పొడిగించారు. సవరించిన నూతన షెడ్యూల్ను ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ ఐ. పాండురంగారెడ్డి మంగళవారం విడుదల చేశారు.
సవరించిన షెడ్యూల్ ప్రకారం.. అభ్యర్థులు తమ ధృవపత్రాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల అప్లోడ్ , ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు ప్రక్రియను ఆగస్టు 3, 2026 వరకు పూర్తి చేసుకోవచ్చు. సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేని విద్యార్థులకు ఈ గడువు అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.
"అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు ఎంచుకునే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి," అని కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి సూచించారు. వెబ్ ఆప్షన్ల నమోదు ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.