భారతదేశం, సెప్టెంబర్ 1 -- TG EdCET 2026 Counseling Schedule : రాష్ట్రంలోని బీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన 'టీజీ ఎడ్‌సెట్-2026' ఆన్‌లైన్ వెబ్ కౌన్సెలింగ్ రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఈ గడువు సెప్టెంబర్ 3వ తేదీతో ముగుస్తుంది.

మొదటి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులకు, అలాగే సీటు లభించని అభ్యర్థులకు ఈ విడత చివరి అవకాశమని అధికారులు తెలిపారు. విద్యార్థులు నిర్దేశిత తేదీల్లోగా సర్టిఫికేట్ల పరిశీలన నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....