TG ECET Spot Admissions : టీజీ ఈసెట్ స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల - గైడ్లైన్స్, తేదీలివే
భారతదేశం, జూలై 15 -- TG ECET Spot Admission Schedule 2026 : డిప్లొమా (పాలిటెక్నిక్), బీఎస్సీ పూర్తి చేసి నేరుగా బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ద్వితీయ సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ) చేరాలనుకునే విద్యార్థులకు అలర్ట్ వచ్చేసింది. తెలంగాణ ఈసెట్ (TGECET-2026) స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. ప్రైవేట్, ప్రభుత్వ అనుబంధ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న సీట్లను ఈ స్పాట్ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నారు.
టీజీ ఈసెట్ - 2026 స్పాట్ అడ్మిషన్ల వెరిఫికేషన్ సమయానికి అభ్యర్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్లతో నేరుగా కళాశాలలకు హాజరుకావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లను వెనక్కి ఇచ్చేస్తారు. విద్యార్థులు ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ (T.C) తో పాటు మిగిలిన సర్టిఫికేట్ల జిరాక్స్ కాపీలను కాలేజీలో సమర్పించాలి.
Published by...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.