భారతదేశం, మే 10 -- TG ECET Hall Tickets 2026 : తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. డిప్లొమా, బీఎస్సీ (గణితం) పూర్తి చేసి నేరుగా బీటెక్ రెండో సంవత్సరంలో చేరేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ (TG ECET) హాల్ టికెట్లను అధికారులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది టీజీ ఈసెట్ పరీక్షను మే 15వ తేదీన నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆన్లైన్ (CBT) పద్ధతిలో ఈ పరీక్ష జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 ప్రాంతీయ కేంద్రాల పరిధిలో 80 పరీక్షా కేంద్రాలను ఉన్నత విద్యామండలి సిద్ధం చేసింది. ఇప్పటివరకు అందిన గణాంకాల ప్రకారం, రాష్ట్రవ్యాప్త...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.