TG ECET 2026 Seat Allotment : టీజీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ డౌన్లోడ్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే
భారతదేశం, జూన్ 24 -- TG ECET 2026 Seat Allotment : టీజీ ఈసెట్ - 2026కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో ఏడాదిలో (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాల కోసం నిర్వహించిన ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ సీట్లను కేటాయించారు. అధికారిక వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ అర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా బీటెక్ కోర్సుల్లో మొత్తం 13,610 సీట్లు అందుబాటులో ఉండగా.. మొదటి విడతలో 8,799 మంది విద్యార్థులకు సీట్లు లభించాయి. అంటే మొత్తం సీట్లలో సుమారు 65 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మిగిలిన 35 శాతం సీట్లను తదుపరి విడత కౌన్సెలింగ్లో భర్తీ చేయనున్నారు.
ఇక బీఫార్మసీ కోర్సుల్లో చూస్తే.. విద్యార్థుల నుంచి ఆదరణ చాలా తక్కువగా కనిపించింది. రాష్ట్రంలో మొత్తం 1,280 బీఫార్మసీ సీట్లు అందుబాటులో ఉంటే, కేవలం 30...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.