TG ECET 2026 Counselling : తెలంగాణ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 15 నుంచి రిజిస్ట్రేషన్లు
భారతదేశం, జూన్ 9 -- TG ECET Counselling Schedule 2026 : పాలిటెక్నిక్, డిప్లొమా పూర్తి చేసి, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో నేరుగా ద్వితీయ సంవత్సరంలో (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక అప్‌డేట్ ఇచ్చింది. ప్రవేశాల ప్రక్రియకు సంబంధించిన TG ECET (తెలంగాణ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది.
అధికారిక షెడ్యూల్ ప్రకారం. మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 15వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా అర్హులైన విద్యార్థులు జూన్ 15 నుండి 18వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకుని, ప్రాసెస్సింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఫీజు చెల్లింపు పూర్తి చేసిన అభ్యర్థులకు జూన్ 17 నుంచి 19వ తేదీ వరకు విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.