TG ECET 2026 Counseling : టీజీ ఈసెట్ కౌన్సెలింగ్ అప్డేట్ - రిజిస్ట్రేషన్‌కు ఇవాళే లాస్ట్ డేట్, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే
భారతదేశం, జూన్ 18 -- TG ECET 2026 Counseling : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో నేరుగా ద్వితీయ సంవత్సరంలో (లాటరల్ ఎంట్రీ) ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు కీలక అలర్ట్. 'టీజీ ఈసెట్ (TG ECET) 2026' మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ వేగంగా సాగుతోంది. అర్హత సాధించిన డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) అభ్యర్థులు జూన్ 18 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TSCHE) స్పష్టం చేసింది. నేటితోనే ఈ గడువు ముగియనుండటంతో అభ్యర్థులు అప్రమత్తం కావాలి.
కౌన్సెలింగ్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఓసీ, బీసీ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.1,200 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.600 ఆన్‌లైన్ ద్వారా నెట్ బ్యాంకింగ్ లేదా కార్డ్స్ ఉపయోగించి చెల్లించాలి. ఈ ఫీజు చెల్లించిన ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.