TG EAPCET Seat Allotment : టీజీ ఈఏపీసెట్ మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు - అలాట్మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే
భారతదేశం, జూలై 11 -- TG EAPCET Seat Allotment : టీజీ ఈఏపీసెట్ - 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది.విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ tgeapcet.nic.in లో లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా జూన్ 22 నుంచి 29 వరకు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ ప్రక్రియకు మొత్తం 89,450 మంది అభ్యర్థులు హాజరై. వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకున్నారు.
జూలై 5 నుంచి 7 వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు. మొత్తం 88,510 మంది అభ్యర్థులు ఈ ప్రక్రియలో పాల్గొనగా.. మొత్తంగా 55,63,270 ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకులు, ఎంచుకున్న వెబ్ ఆప్షన్లు ఆధారంగా.. అధ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.