TG EAPCET Results : టీజీ ఈఏపీసెట్ 2026 ఫలితాలు విడుదల - స్కోర్, ర్యాంక్ కార్డ్ డైరెక్ట్ లింక్ ఇదే
భారతదేశం, మే 17 -- TG EAPCET 2026 Results : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఈఏపీసెట్ - 2026 (TG EAPCET) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్ జేఎన్టీయూ (JNTUH) లోని గోల్డెన్ జూబ్లీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావ్, విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఈఏపీసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కె. విజయ్ కుమార్ రెడ్డితో కలిసి ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. పరీక్ష ముగిసిన అతి తక్కువ రోజుల్లోనే అత్యంత వేగంగా ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈసారి ఇంజినీరింగ్ పరీక్షలను మొత్తం ఆరు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 2,10,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,97,241 (దాదాపు 93.5%) మంది పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ (BiPC) క...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.