TG EAPCET Hall Ticket 2026 : టీజీ ఈఏపీసెట్ అభ్యర్థులకు అలర్ట్ - ఇవాళ హాల్ టికెట్లు విడుదల
భారతదేశం, ఏప్రిల్ 23 -- రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ కి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. అగ్రికల్చర్ - ఫార్మసీ స్ట్రీమ్ విభాగం పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరగనున్నాయి. అయితే వీటికి సంబంధించిన హాల్టికెట్లు నేటి నుంచి అందుబాటులోకి వస్తాయి. ఉదయం 11 గంటల తర్వాత వెబ్సైట్ ( eapcet.tgche.ac.in ) ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఇక ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ అభ్యర్థులు వారి హాల్టికెట్లను ఏప్రిల్ 27వ తేదీ మధ్యాహ్నం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది ఎప్సెట్ రాయడానికి విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించింది. ఇంజినీరింగ్ విభాగానికి ఏకంగా 2,10,308 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. అగ్రికల్చర్ మరియు ఫార్మసీ విభా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.