భారతదేశం, మే 12 -- TG EAPCET 2026 Preliminary Keys : రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ ఎప్‌సెట్ (TG EAPCET) 2026కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. సోమవారంతో ఇంజినీరింగ్ పరీక్షలు విజయవంతంగా ముగియగా.... పరీక్షా విభాగం వెనువెంటనే అగ్రికల్చర్, ఇంజినీరింగ్ విభాగాలకు సంబంధించిన ప్రాథమిక కీ (Preliminary Key) తో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు, మాస్టర్ ప్రశ్నపత్రాలను విడుదల చేసింది. వీటిని అధికారిక వెబ్సైట్(eapcet.tsche.ac.in)లో చెక్ చేసుకోవాలని సూచించింది.
ఈ ఏడాది ఇంజినీరింగ్ పరీక్షలను మొత్తం ఆరు షిఫ్టుల్లో నిర్వహించారు. ఈ పరీక్షల కోసం 2,10,766 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,97,241 (దాదాపు 93.5%) మంది పరీక్షకు హాజరైనట్లు పరీక్ష కన్వీనర్ విజయకుమార్‌రెడ్డి వెల్లడించారు. గతేడాదితో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.