TG EAPCET 2026 Counselling : బైపీసీ విద్యార్థులకు అలర్ట్ - నేటి నుంచే ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం, ముఖ్య తేదీలివే
భారతదేశం, సెప్టెంబర్ 12 -- TG EAPCET 2026 Bipc Stream Counseling : ఇంటర్మీడియట్లో బైపీసీ పూర్తి చేసి. టీజీ ఈఏపీసెట్ (TG EAPCET) అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. రాష్ట్రంలోని బి-ఫార్మసీ, ఫార్మా-డీ, ఇతర సాంకేతిక, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి సంబంధించిన కౌన్సెలింగ్ ప్రక్రియ ఈరోజే (శనివారం) ప్రారంభమైంది.
కన్వీనర్ కోటా కింద బైపీసీ అభ్యర్థులకు మొత్తం ఐదు రకాల విభిన్న కోర్సులలో ప్రవేశాలు లభిస్తాయి. వివిధ కోర్సుల వారీగా అందుబాటులో ఉన్న కళాశాలలు, సీట్ల వివరాలిలా ఉన్నాయి.
ప్రత్యేక రిజర్వేషన్ వర్గాల కౌన్సెలింగ్ ఎన్సీసీ (NCC), స్పోర్ట్స్ (Sports), దివ్యాంగులు (PHC), మాజీ సైనిక ఉద్యోగుల పిల్లలు వంటి కేటగిరీలకు చెందిన విద్యార్థులకు హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని ప్రభుత్వ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.