TG EAPCET 2026 కౌన్సెలింగ్ : ఇంజినీరింగ్ అభ్యర్థులకు మాక్ అలాట్మెంట్ - మీ సీటు వివరాలు ఇలా చెక్ చేసుకోండి
భారతదేశం, జూలై 5 -- TG EAPCET Mock Seat Allotment 2026 : టీజీ ఈఏపీసెట్ -2026 ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. తొలి విడత కౌన్సెలింగ్‌కు సంబంధించి శనివారం (జులై 4) అధికారులు మాక్ అలాట్మెంట్ను పూర్తి చేశారు. ఈ ప్రాసెస్ లో మొత్తం 79,313 మంది విద్యార్థులకు మాక్ సీట్లను కేటాయించారు. అభ్యర్థులు వెబ్ ఆప్షన్లలో నమోదు చేసుకున్న కాలేజీలు, కోర్సుల ప్రాధాన్యత ఆధారంగా ఈ కేటాయింపులు జరిగాయి.
విద్యార్థులు తమ వ్యక్తిగత లాగిన్ ఐడీ నంబర్, ఎప్‌సెట్ హాల్‌టికెట్ నంబర్, పాస్వర్డ్, పుట్టిన తేదీ మరియు క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి తమ మాక్ అలాట్మెంట్ ఆర్డర్‌ను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్ సైట్ ( https://tgeapcet.nic.in ) నుంచి మాక్ అలాట్ మెంట్ వివరాలను చెక్ చేసుకోవచ్చని అధికారులు సూచించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.