భారతదేశం, మే 1 -- TG DOST 2026 Web Options : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే దోస్త్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా.. తాజాగా వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రక్రియ మే 8వ తేదీ వరకు కొనసాగుతుంది.
ఇంటర్మీడియట్ పూర్తి చేసి.. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలు, సబ్జెక్టులను ప్రాధాన్య క్రమంలో ఎంచుకునేందుకు అవకాశం ఉంటుంది. https://dost.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
డిగ్రీ మొదటి విడత ప్రవేశాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15నే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ మే 7వ తేదీతో ముగియనుంది. రూ. 200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.