TG DOST Special Drive 2026 : దోస్త్ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ కౌన్సెలింగ్ అప్డేట్ - వెబ్ ఆప్షన్లు ప్రారంభం
భారతదేశం, ఆగస్టు 9 -- TG DOST Special Drive 2026 : రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ (DOST) స్పెషల్ డ్రైవ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం కాగా.... తాజాగా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులు, కళాశాలలను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియను కూడా ఉన్నత విద్యామండలి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు దోస్త్‌లో సీటు పొందని వారు, కొత్తగా అప్లై చేయాలనుకుంటున్న విద్యార్థులకు ఇది చివరి అవకాశంగా అధికారులు తెలిపారు.
1. ముందుగా అధికారిక వెబ్సైట్ https://dost.cgg.gov.in/ ను సందర్శించండి.
2. హోం పేజీలో అందుబాటులో ఉన్న TS DOST 2026 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
3. ఒక కొత్త పేజీ తెరుచుకుంటుంది, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.