TG DOST Seat Allotment 2026 : దోస్త్ మూడో విడత సీట్ల కేటాయింపు - కాలేజీ రిపోర్టింగ్ తేదీలు ఇవే!
భారతదేశం, జూన్ 26 -- TG DOST 3rd Phase Seat Allotment 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన దోస్త్ (DOST) మూడో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఉన్నత విద్యామండలి గురువారం ఈ విడత సీట్లను అధికారికంగా విడుదల చేసింది.
ఈ విడత కౌన్సిలింగ్‌లో మొత్తం 93,516 మంది విద్యార్థులు డిగ్రీ సీట్లను సొంతం చేసుకున్నారు. ఇందులో ఎప్పటిలాగే కామర్స్ కోర్సులకే విద్యార్థులు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. కామర్స్ విభాగంలో అత్యధికంగా 37,510 మంది సీట్లు సాధించగా, ఆ తర్వాత స్థానంలో ఫిజికల్ సైన్సెస్ నిలిచింది. ఫిజికల్ సైన్సెస్ కోర్సుల్లో 21,942 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకున్నారు.
దోస్త్ మూడో విడతలో సీట్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,07,284 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అయితే, అందుబాటు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.