TG DOST Counselling : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల, కోర్సు మారేందుకు ఛాన్స్
భారతదేశం, జూలై 8 -- TG DOST Internal Sliding 2026 : రాష్ట్రంలో దోస్త్ (DOST - డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ) ప్రక్రియ ద్వారా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో సీట్లు పొంది, ఇప్పటికే అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. తాము చేరిన కళాశాలలోనే మరో కోర్సులోకి మారాలనుకునే విద్యార్థుల కోసం ఇంట్రా కాలేజ్ (ఇంటర్నల్ స్లైడింగ్) వెసులుబాటు కల్పిస్తున్నట్లు దోస్త్ కన్వీనర్ ఆచార్య బాలకిష్టారెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఈ అంతర్గత మార్పుల ప్రక్రియకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీ పరిధిలోనే అందుబాటులో ఉన్న ఇతర గ్రూపులు లేదా కోర్సులను ఎంచుకోవడానికి ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడనుంది.
తాజాగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఇంట్రా కాలేజ్ ఫేజ్ (ఇంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.