TG DOST Counselling : డిగ్రీ విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' ఇంటర్నల్ స్లైడింగ్ షురూ, ఈనెల 13 వరకు వెబ్ ఆప్షన్లు
భారతదేశం, జూలై 10 -- తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్లు పొంది, ఇప్పటికే అడ్మిషన్లు ఖరారు చేసుకున్న విద్యార్థులకు ఉన్నత విద్యామండలి కీలక అవకాశం కల్పించింది. ఇప్పటికే చేరిన కాలేజీలోనే వేరే కోర్సు లేదా గ్రూపు మారాలనుకునే విద్యార్థుల కోసం ఇంటర్నల్ స్లైడింగ్ (ఇంట్రా కాలేజ్ ఫేజ్) ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రక్రియ ఇవాళ్టి నుంచి షురూ అయింది.
ఈ ఇంటర్నల్ స్లైడింగ్ ప్రక్రియ ద్వారా విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీని మార్చుకోలేరు. కేవలం తాము చదువుతున్న కాలేజీలోనే అందుబాటులో ఉన్న ఇతర కోర్సుల్లో ఖాళీలను బట్టి సీటు మార్చుకునే వీలుంటుంది.
ఇంట్రా కాలేజ్ ఫేజ్ (ఇంటర్నల్ స్లైడింగ్) కోసం విద్యార్థులు నేటి నుంచి వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ ఆప్షన్ల నమోదు ప్రక్రియ జూలై 13వ తేదీ వరకు అందుబాటులో ఉంటుంది. కోర్సు మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.