TG Dasara Holidays 2026 : పాఠశాలలకు 13 రోజులు దసరా సెలవులు - ఇంటర్ కాలేజీలకు ఎన్ని రోజులంటే..?
భారతదేశం, అక్టోబర్ 5 -- తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు దసరా పండుగ సెలవుల సమయాన్ని పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 22వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు విజయాదశమి సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. పండుగ సెలవుల అనంతరం అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
ప్రస్తుతం పాఠశాలల్లో జరుగుతున్న సమ్మేటివ్ అసెస్మెంట్-1 (SA-1) పరీక్షలు అక్టోబర్ 9వ తేదీతో ముగియనున్నాయి. పరీక్షలు పూర్తయిన మరుసటి రోజు నుంచే విద్యార్థులకు ఈ దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.
అక్టోబర్ 9వ తేదీన జరగనున్న 9వ తరగతి పరీక్షల కాలపట్టికలో విద్యాశాఖ చిన్న మార్పు చేసింది. ఆ రోజు జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష సమయాన్ని ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు నిర్వహిస్తున్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.