TG CPGET Counselling : టీజీ సీపీగెట్ తొలి విడత సీట్ల కేటాయింపు పూర్తి - అలాట్ మెంట్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే
భారతదేశం, సెప్టెంబర్ 18 -- TG CPGET Seat Allotment :రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్ (TG CPGET) తొలి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ వంటి వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు గాను మొత్తం 17,586 మంది అభ్యర్థులకు గురువారం రాత్రి అధికారులు సీట్లను కేటాయించారు.
రాష్ట్ర వ్యాప్తంగా కన్వీనర్ కోటా కింద మొత్తం 47,237 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే తొలి విడత కౌన్సెలింగ్లో సగం సీట్లు కూడా భర్తీ కాలేదు. అధికారులు వెల్లడించిన గణాంకాల ప్రకారం కేవలం 37 శాతం సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.
ఈ విడత సీట్లు సాధించిన వారిలో అభ్యర్థుల సంఖ్యను పరిశీలిస్తే అమ్మాయిలకే ఎక్కువ సీట్లు దక్కాయి. మొత్తం సీట్లు పొందినవారి సంఖ్య 17,586గా ఉంటే ఇందులో అమ్మాయిలు 13,125 మంది ఉన్నారు.
సీపీగె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.