TG CPGET 2026 Results : రేపు టీజీ సీపీగెట్ 2026 ఫలితాలు విడుదల - ర్యాంక్ ఇలా చెక్ చేసుకోండి
భారతదేశం, ఆగస్టు 4 -- TG CPGET 2026 Results : రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను పీజీ (PG) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన టీజీ సీపీగెట్-2026 (TG CPGET-2026) ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ ప్రవేశ పరీక్షల ఫలితాలను రేపు (ఆగస్టు 5న) మధ్యాహ్నం అధికారికంగా విడుదల చేయనున్నట్లు టీజీ సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.
ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ ర్యాంక్ కార్డులను ఆన్‌లైన్ విధానంలో సులభంగా పొందవచ్చు. ఆ వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.
ఈ సీపీగెట్ ర్యాంకుల ఆధారంగానే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఎంఏ (MA), ఎంఎస్సీ (M.Sc), ఎంకామ్ (M.Com) తో పాటు పలు పీజీ డిప్లొమా, ఐదేళ్ల ఇంటిగ్రేటేడ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. వీటిలో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.