TG CPGET 2026 Notification : టీజీ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల - ఈనెల 15 నుంచి దరఖాస్తులు ప్రారంభం
భారతదేశం, మే 14 -- రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) తరపున కాకతీయ విశ్వవిద్యాలయం 'TG CPGET-2026' నోటిఫికేషన్ షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించింది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మా గాంధీ వంటి ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో వివిధ పీజీ, పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహిస్తారు.
నోటిఫికేషన్ ప్రకారం..... మే 15వ తేదీ నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఓసీ (OC), బీసీ (BC) అభ్యర్థులకు దరఖాస్తు రుసుము 800 రూపాయలుగా నిర్ణయించారు. ఎస్సీ (SC), ఎస్టీ (ST) మరియు దివ్యాంగులకు (PH) 600 రూపాయల ఫీజు ఉంటుంది. అద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.