TG CPGET 2026 Counseling : టీజీ సీపీగెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - నేటి నుంచి రిజిస్ట్రేషన్లు
భారతదేశం, అక్టోబర్ 6 -- రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. టీజీ సీపీగెట్ (TG CPGET-2026) చివరి విడత (ఫైనల్ ఫేజ్) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్లు షురూ అవుతాయి.
టీజీ సీపీగెట్ - 2026 ఫైనల్ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు తమకు కేటాయించిన కళాశాలల్లో అక్టోబర్ 17వ తేదీలోగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. నిర్దేశించిన సమయంలోపు రిపోర్టింగ్ చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
పీజీ ప్రవేశాలకు సంబంధించిన తదుపరి తాజా సమాచారం కోసం విద్యార్థులు అధికారిక వెబ్సైట్ https://cpgetadmissions.com/ ను క్రమం తప్పకుండా పరిశీలించాలని సీపీగెట్ కన్వీనర్ సూచించారు. అర్హులైన అభ్యర్థులు ఇదే వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.