TG CPGET 2026 Counseling : టీజీ సీపీగెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ అప్జేట్ - రిజిస్ట్రేషన్లు ప్రారంభం, ముఖ్య తేదీలివే
భారతదేశం, అక్టోబర్ 8 -- రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (PG) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న TG CPGET 2026 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పీజీ కోర్సుల్లో చేరడానికి చివరి అవకాశమైన ఈ విడత కౌన్సెలింగ్ ద్వారా మిగిలిపోయిన సీట్లను భర్తీ చేయనున్నారు.
ఈ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్లో పాల్గొనాలనుకునే అభ్యర్థుల సర్టిఫికేట్ల ఆన్లైన్ పరిశీలన, రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అధికారుల సమయం కేటాయించారు. అర్హత ఉన్న విద్యార్థులు అక్టోబర్ 09, 2026 వరకు ఆన్లైన్ విధానంలో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని ప్రవేశాల కమిటీ స్పష్టం చేసింది.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీ వరకు తమకు నచ్చిన కళాశాలలు, కోర్సులను వెబ్ ఆప్షన్లుగా ఎంచుకోవచ్చు. వెబ్ ఆప్షన్లు నమోదు చేసేటప్పుడు విద్యార్థు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.