TG CPGET 2026 Counseling : టీజీ సీపీగెట్ కౌన్సెలింగ్ - ఈనెల 31 వరకు రిజిస్ట్రేషన్లకు గడువు!
భారతదేశం, ఆగస్టు 27 -- TG CPGET 2026 Counseling Schedule : రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సీపీగెట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ గడువు ఈనెల 31తో ముగుస్తుంది.
ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (TG CPGET - 2026) ర్యాంకుల ఆధారంగా ఎంఏ (MA), ఎంకాం , ఎంఎస్సీ (MSc)తో పాటు ఇతర పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు.అభ్యర్థులు తమకు ఇష్టమైన కళాశాలలు, కోర్సులను ఎంచుకోవడానికి సెప్టెంబర్ 8 నుంచి 10వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు.మొదటి విడత సీట్ల కేటాయింపు వివరాలను సెప్టెంబర్ 14న అధికారిక వెబ్సైట్లో ప్రదర్శిస్తారు.
టీజీ సీపీగెట్ లో అర్హత సాధించిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా తమ వివరాలను నమోదు చేసుకుని, ఆప్షన్లను జాగ్రత్తగా ఎంచుకోవాలని అధికారుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.