TG Court Recruitment 2026 : తెలంగాణ కోర్టు ఉద్యోగాల అప్డేట్ - పరీక్షల షెడ్యూల్ విడుదల, హాల్టికెట్లు ఎప్పుడంటే?
భారతదేశం, జూన్ 16 -- Telangana Court Recruitment 2026 : తెలంగాణ సబార్డినేట్ కోర్టుల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులకు తెలంగాణ హైకోర్టు కీలక అప్డేట్ ఇచ్చింది. జుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్ నిబంధనల ప్రకారం వివిధ పోస్టుల భర్తీకి నిర్వహించబోయే కంప్యూటర్ ఆధారిత రాత పరీక్షల (CBT) సమగ్ర షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ (పరిపాలన), రిక్రూట్మెంట్ విభాగం ఇన్చార్జ్ రిజిస్ట్రార్ ఒక ప్రకటన జారీ చేశారు.
ఈ ఏడాది జనవరి 19న విడుదల చేసిన నోటిఫికేషన్లలో భాగంగా.. జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ జూన్ 24వ తేదీ నుంచి కంప్యూటర్ ఆధార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.