TG Cheyutha Pensions : చేయూత కొత్త పింఛన్లపై మరో అప్డేట్ - వెరిఫికేషన్ గడువు పొడిగింపు
భారతదేశం, సెప్టెంబర్ 25 -- Telangana Cheyutha Pension Application : రాష్ట్రంలో చేయూత పథకం కింద కొత్తగా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం ఊరట కలిగించే వార్త అందించింది. చేయూత పింఛన్ల దరఖాస్తుల పునఃపరిశీలన ప్రక్రియకు సంబంధించిన గడువును ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
చేయూత పథకంలో భాగంగా కొత్త పింఛన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఆరు లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయిలో సరిచూసి.. అర్హులను ఎంపిక చేసే ప్రక్రియను ఈ నెల 25వ తేదీ నాటికే పూర్తి చేయాలని గతంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అయితే... నిర్ణీత గడువు శుక్రవారంతో ముగిసినప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇప్పటివరకు కనీసం 60 శాతం కూడా పూర్తికాలేదు.
క్షేత్రస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.