TG Cheyutha Pension Status : మీకు పెన్షన్ మంజూరు అయిందా..? మీ ఆధార్ నెంబర్ తో అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
భారతదేశం, నవంబర్ 16 -- Telangana Cheyutha Pension Status : తెలంగాణలోని పేదలు, మహిళలు, దివ్యాంగులు, వృత్తి కార్మికులకు శుభవార్త వచ్చేసింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4,63,857 మందికి చేయూత పింఛన్లను మంజూరు చేసింది. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19వ తేదీన కొత్త లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి పింఛన్ నగదును జమ చేసేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మంజూరు చేసిన మొత్తం 4,63,857 పింఛన్లలో వివిధ వర్గాల వారికి చోటు కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే ఉద్దేశంతో ఈ జాబితాను ఖరారు చేశారు. విభాగాల వారీగా లబ్ధిదారుల సంఖ్య కింది విధంగా ఉంది.
మొన్నటి వరకు తెలంగాణ చేయూత పెన్షన్ల అధికారిక పోర్టల్లో దరఖాస్తుదారుల స్టేటస్ పరిశీలిస్తే 'Applied For Pension' అని కనిపించేది. అయిత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.