భారతదేశం, సెప్టెంబర్ 13 -- TG Cheyutha Pension Application Status : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'చేయూత' సామాజిక పింఛన్ల పథకానికి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల వివరాలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వేగంగా ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తున్నారు. మీరు కూడా చేయూత పింఛన్ కోసం అప్లై చేసుకుని ఉంటే.. మీ దరఖాస్తు ఆన్‌లైన్‌లో నమోదైందో లేదో మీ ఫోన్ నుంచే సులభంగా చెక్ చేసుకోవచ్చు.

ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకునే విధానాన్ని అధికారులు అత్యంత సరళంగా అందుబాటులోకి తెచ్చారు. మీ ఆధార్ కార్డ్ నంబర్ లేదా అప్లికేషన్ నంబర్ ఉపయోగించి స్టేటస్ ఎలా తెలుసుకోవాలో కింద చూడండి..

ఈ ఆన్‌లైన్ ఎంట్రీ పూర్తయిన తర్వాత, అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన (ఫీల్డ్ వెరిఫికేషన్) జరుపుతారు. గ్రామీణ...