TG BSc Forestry Admissions : బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల
భారతదేశం, జూలై 8 -- BSc Forestry Admission 2026 : పర్యావరణం, అడవుల పరిరక్షణపై ఆసక్తి ఉండి, అటవీ శాస్త్రంలో నిపుణులుగా స్థిరపడాలనుకునే విద్యార్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. సిద్దిపేట జిల్లా ములుగులోని ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్సీఆర్ఐ) నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ కోర్సులో ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులో అడ్మిషన్ తీసుకోవచ్చు. ఈ కళాశాల శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉండగా.. ఐసీఎఫ్ఆర్ఈ (ICFRE), ఐసీఏఆర్ (ICAR) గుర్తింపు పొందింది.
మొత్తం ఎనిమిది సెమిస్టర్లు ఉండే ఈ ప్రతిష్టాత్మక కోర్సులో ప్రవేశాల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.