TG BDS Admissions : బీడీఎస్ ప్రవేశాల అప్డేట్ - ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం
భారతదేశం, సెప్టెంబర్ 4 -- Telangana BDS Admissions : రాష్ట్రంలో డెంటల్ కోర్సుల్లో ప్రవేశాలకు ఎదురుచూస్తున్న అభ్యర్థులకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ముఖ్యమైన ప్రకటన విడుదల చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి గానూ కాంపిటెంట్ అథారిటీ కోటా కింద బిడిఎస్ (BDS) కోర్సుల్లో ప్రవేశాల కోసం మొదటి విడత వెబ్ ఆధారిత కౌన్సెలింగ్‌ను వర్సిటీ ప్రారంభించింది.
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డెంటల్ కళాశాలలతో పాటు సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్‌లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నోటిఫికేషన్ వర్తిస్తుంది. దివ్యాంగులు (PWD), ఆర్మీ ఉద్యోగుల పిల్లలు (CAP), పోలీసు అమరవీరుల పిల్లలు (PMC), ఆంగ్లో-ఇండియన్ విభాగాల కేటగిరీల అభ్యర్థులు కూడా ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పూర్తయి, ఆగస్టు 28న KNRUHS విడుదల చేసిన తుది ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.