భారతదేశం, ఏప్రిల్ 28 -- ఫలితాలు విడుదలైన వెంటనే వెబ్సైట్లపై విపరీతమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున. ప్రభుత్వం ఒకేసారి నాలుగు అధికారిక పోర్టల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా తమ ఫలితాలను వేగంగా తెలుసుకోవచ్చు:
https://results.bsetelangana.org
https://results.bse.telangana.gov.in
https://bse.telangana.gov.in
https://schooledu.telangana.gov.in
ముందుగా మీ మొబైల్లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకోండి.
వాట్సాప్‌లో ఈ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.
అడిగిన వివరాలను (హాల్ టికెట్ నంబర్) అందిస్తే, మీ మార్కుల మెమో నేరుగా వాట్సాప్‌లోనే ప్రత్యక్షమవుతుంది.
వెబ్సైట్లలో సర్వర్ సమస్యలు తలెత్తినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం మీ సేవ వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ప్రభుత్వం సిద్ధం చేసి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.