భారతదేశం, ఏప్రిల్ 28 -- ఫలితాలు విడుదలైన వెంటనే వెబ్‌సైట్లపై విపరీతమైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్నందున. ప్రభుత్వం ఒకేసారి నాలుగు అధికారిక పోర్టల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులు ఈ క్రింది లింక్స్ ద్వారా తమ ఫలితాలను వేగంగా తెలుసుకోవచ్చు:

https://results.bsetelangana.org

https://results.bse.telangana.gov.in

https://bse.telangana.gov.in

https://schooledu.telangana.gov.in

ముందుగా మీ మొబైల్‌లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకోండి.

వాట్సాప్‌లో ఈ నంబర్‌కు "Hi" అని మెసేజ్ పంపండి.

అడిగిన వివరాలను (హాల్ టికెట్ నంబర్) అందిస్తే, మీ మార్కుల మెమో నేరుగా వాట్సాప్‌లోనే ప్రత్యక్షమవుతుంది.

వెబ్‌సైట్లలో సర్వర్ సమస్యలు తలెత్తినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది విద్యార్థుల సౌకర్యార్థం మీ సేవ వాట్సాప్ చాట్‌బాట్ సేవలను ప్రభుత్వం సిద్ధం చేసి...