Terminal Lucidity: చావుకు ముందు మెదడు మేల్కొంటుందా?
భారతదేశం, జూలై 18 -- ఇటీవల 'టెర్మినల్ లూసిడిటీ'పై అంతర్జాతీయ వైద్య వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. చాలా కాలంగా డిమెన్షియా, అల్జీమర్స్ లేదా ఇతర తీవ్రమైన మెదడు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న కొందరు రోగులు మరణానికి ముందు అకస్మాత్తుగా స్పష్టమైన అవగాహనతో ప్రవర్తించిన ఘటనలు వైద్య రికార్డుల్లో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితిని "టెర్మినల్ లూసిడిటీ" అని పిలుస్తారు. అయితే ఇది ప్రతి రోగిలో కనిపించదు. ఎందుకు జరుగుతుంది? ఎంతసేపు ఉంటుంది? అనే ప్రశ్నలకు ఇప్పటికీ పూర్తిస్థాయి సమాధానం లేదు.
"టెర్మినల్" అంటే జీవితంలోని చివరి దశ. "లూసిడిటీ" అంటే స్పష్టమైన ఆలోచన, అవగాహన. రెండింటినీ కలిపితే, మరణానికి ముందు కొద్దిసేపు లేదా కొన్ని గంటల పాటు మెదడు అనూహ్యంగా సాధారణ స్థితిలో పనిచేసినట్లుగా కనిపించే పరిస్థితి.
ఇది కొన్ని నిమిషాలు మాత్రమే ఉండవచ్చు. కొన్నిసార్లు గంటల పాట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.