భారతదేశం, ఏప్రిల్ 14 -- మన దేశంలో చాలామంది ఇన్సూరెన్స్‌ను కేవలం పన్ను ఆదా చేసే మార్గంగానో లేదా ఏదో ఒక పాలసీ ఉండాలి కదా అన్నట్టుగానో చూస్తుంటారు. కానీ, ఇంటి పెద్దకు ఏదైనా అవాంతరం జరిగినప్పుడు ఆ కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కటే సరైన మార్గం. అయితే, పాలసీ డాక్యుమెంట్‌పై సంతకం చేసే ముందు లేదా ఆన్‌లైన్‌లో 'Buy Now' క్లిక్ చేసే ముందు మీరు చేస్తున్న పొరపాట్లు ఏంటో ఒకసారి సరిచూసుకోండి.
చాలామంది ప్రీమియం తక్కువగా ఉండాలని తక్కువ మొత్తానికి (Sum Assured) పాలసీ తీసుకుంటారు. ఇది అతిపెద్ద పొరపాటు. మీ వార్షిక ఆదాయానికి కనీసం 15 నుంచి 20 రెట్లు కవరేజ్ ఉండేలా చూసుకోవాలి. అలాగే మీకు ఉన్న హోమ్ లోన్, పర్సనల్ లోన్ వంటి అప్పులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అప్పుడే మీ లేని లోటులో మీ కుటుంబం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా, తమ జీవనశైలిని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.